Karthika Pournami: వ్రతం, దీపారాధనకు శుభ సమయాలు ప్రకటించిన పండితులు

పండితుల ప్రకారం, పౌర్ణమి(Karthika Pournami) తిథి ఇవాళ రాత్రి 10.30 గంటలకు ప్రారంభమై, రేపు సాయంత్రం 6.48 గంటల వరకు కొనసాగుతుంది. సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు తిథి ప్రభావం ఎక్కువగా ఉండటంతో రేపు వ్రతం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తున్నారు. Read Also: AP Liquor Scam: లిక్కర్ స్కామ్‌ దర్యాప్తులో కీలక పురోగతి ఉదయం నదీ స్నానం, సాయంత్రం దీపారాధన శ్రేష్ఠ రేపు ఉదయం 4.52 నుంచి 5.44 గంటల మధ్య నదీ స్నానం … Continue reading Karthika Pournami: వ్రతం, దీపారాధనకు శుభ సమయాలు ప్రకటించిన పండితులు