Karthika Masam: కార్తీక మాసం చివరి సోమవారం గోదావరిలో భక్తుల సుమద్రం

తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు విజయవాడ : కార్తీకమాసం(Karthika Masam) చివరి సోమవారం కావడంతో… ఓ వైపు నదీ తీరాలు.. మరో వైపు శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో విజయవాడ కృష్ణానది తీరంలో ఘాట్ల వద్ద భక్తుల సందడి కన్పించింది. పుణ్యస్నానాలు, దీపారాధనలు చేసారు. కృష్ణా నది గోదావరి నది సంగమ స్థలిలో పెద్ద ఎత్తున కార్తీక మాసం సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు చేసారు. అమరావతిలో అమరలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు … Continue reading Karthika Masam: కార్తీక మాసం చివరి సోమవారం గోదావరిలో భక్తుల సుమద్రం