IRCTC: తక్కువ ధరలోనే ‘సప్త జ్యోతిర్లింగ యాత్ర’.. బుకింగ్స్ ఓపెన్!

ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనుకునే భక్తుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది. ‘సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర (Sapta Jyotirlinga Darshan Yatra)’ పేరుతో దేశంలోని ప్రముఖ ఏడు శైవ క్షేత్రాలను సందర్శించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ పవిత్ర యాత్ర 2026 ఫిబ్రవరి 6న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభం కానుంది. Read Also: AP: శివరాత్రి తిరునాళ్ళకు శ్రీకాళహస్తి ముస్తాబు యాత్ర విశేషాలు: టికెట్ … Continue reading IRCTC: తక్కువ ధరలోనే ‘సప్త జ్యోతిర్లింగ యాత్ర’.. బుకింగ్స్ ఓపెన్!