Indrakeeladri: పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు

Indrakeeladri : ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 13 (శుక్రవారం) నుండి 17 (మంగళవారం) వరకు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు, 18 బుధవారం నుండి 20 శుక్రవారం వరకు ద్వాదశ ప్రదక్షిణలు పవళింపు సేవలు నిర్వహించనున్నారు. ఆ క్రమంలో 13న ఉదయం 8 గంటలకు ఎ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి(Malleshwara Swamy) ఉత్సవరులకు మంగళ స్నానములు, వధూవరులుగా అలంకరించుట, సాయంత్రం 4 గంటలకు గణపతి పూజ పుణ్యాహవాచనం, అంకురార్పణ మండపారాధన … Continue reading Indrakeeladri: పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు