Indrakeeladri: దుర్గమ్మ దర్శనం.. వీఐపీలకు ఇక టికెట్ తప్పనిసరి

AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రి(Indrakeeladri) దుర్గమ్మ ఆలయం కొత్త దర్శనం విధానాన్ని ప్రవేశపెట్టింది. జనవరి 3, 2026 నుండి, వీఐపీ, వీవీఐపీ(VIP & VVIP) భక్తులు కూడా ఆలయ దర్శనానికి టికెట్లు తప్పనిసరిగా కొనుగోలు చేయాలి అని అధికారులు ప్రకటించారు. Read also: Yadadri Bhuvanagiri: పోటెత్తిన భక్తులతో ఆలయాలు కిటకిట టికెట్ కొనుగోలు తప్పనిసరి ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నిర్ణయం ఆదాయాన్ని పెంచి ఆలయ నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమకూర్చడం లక్ష్యంగా … Continue reading Indrakeeladri: దుర్గమ్మ దర్శనం.. వీఐపీలకు ఇక టికెట్ తప్పనిసరి