HolyBath: ‘మహామాఘి’ అంటే తెలుసా?
ఏడాది పొడవునా వచ్చే 12 పౌర్ణమిలలో, మాఘ పౌర్ణమి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అందువల్ల దీనిని ‘మహామాఘి’ అని కూడా పిలుస్తారు. ఈ రోజు చంద్రుడు మఖ నక్షత్రంలో ఉండటం వలన ప్రత్యేకంగా పేరు వచ్చింది. హరిహరుల పట్ల ప్రీతికరమైన పర్వదినం ఈ రోజు హరిహరులకు అత్యంత ప్రీతికరమైనది. మాఘ మాసంలో దేవతలందరూ గంగానదిలో నివసిస్తారని పౌరాణిక విశ్వాసం ఉంది. అందుకే నేడు నదీ స్నానం(HolyBath) చేయడం ద్వారా అనంతమైన పుణ్యం మరియు మోక్షం లభిస్తుందని పండితులు … Continue reading HolyBath: ‘మహామాఘి’ అంటే తెలుసా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed