Hindu Traditions:ఇతరుల అగ్గిపెట్టెతో దీపం వెలిగిస్తున్నారా..?

దీపారాధన నిర్వహించే సమయంలో కొన్ని నియమాలు పాటించాలని పండితులు(Hindu Traditions) సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇతరుల అగ్గిపెట్టెను ఉపయోగించకూడదని వారు చెబుతున్నారు. ఇది శుభకరం కాదని, అలా చేస్తే దీపారాధన ద్వారా లభించే పుణ్యఫలం మనకు కాకుండా ఇతరులకు చేరుతుందనే నమ్మకం ఉంది. Read Also: SuryaDev:మనకు కనిపించే సూర్యుడే ఒక్కటేనా? 12 సూర్యుల కథ వెలుగుతున్న ఇతర దీపాలతో దీపం వెలిగించరాదు ఇప్పటికే వెలుగుతున్న ఇతరుల దీపాల నుంచి దీపాన్ని వెలిగించడం కూడా తగదని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొంటున్నారు. … Continue reading Hindu Traditions:ఇతరుల అగ్గిపెట్టెతో దీపం వెలిగిస్తున్నారా..?