Hindu Beliefs: మహాశివరాత్రి నాడు అపరాజిత పుష్పాల ప్రాముఖ్యత

అపరాజిత పుష్పాలు (శంఖు పుష్పాలు) శివలింగానికి అత్యంత ప్రీతికరమైనవని హిందూ(Hindu Beliefs) ధర్మంలో విశ్వాసం ఉంది. మహాశివరాత్రి సందర్భంలో ఈ పువ్వులను సమర్పించడం ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక శక్తి, మనశ్శాంతి, జీవిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. శివ–పార్వతుల కళ్యాణాన్ని సూచించే ఈ పవిత్ర పర్వదినం భక్తులకు విశేష ఫలితాలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. Read Also:TTD: ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు.. బుకింగ్ ప్రాసెస్ ఇదే! ఆర్థిక ఇబ్బందుల నివారణకు మహాశివరాత్రి రోజున … Continue reading Hindu Beliefs: మహాశివరాత్రి నాడు అపరాజిత పుష్పాల ప్రాముఖ్యత