Hindu Astrology: పుష్య మాసంలో దానం చేస్తే శని దోష నివారణ

పుష్య మాసంలో చేసే చిన్న దానమైనా విశేష ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా జాతకంలో శని ప్రభావం ఎక్కువగా ఉన్నవారు ఈ మాసంలో దానధర్మాలకు(Hindu Astrology) ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. శని దోషాల నుంచి ఉపశమనం ఇచ్చే దానాలు శీతాకాలం తీవ్రంగా ఉండే ఈ రోజుల్లో అన్నదానం, వస్త్రదానం చేయడం ఎంతో పుణ్యప్రదమని (Hindu Astrology) చెబుతున్నారు. ముఖ్యంగా కంబళ్లు, దుప్పట్లు వంటి వస్తువులను అవసరమైన వారికి దానం చేయడం శని దేవుడి అనుగ్రహాన్ని పొందడానికి … Continue reading Hindu Astrology: పుష్య మాసంలో దానం చేస్తే శని దోష నివారణ