Tirumala : న్యూ ఇయర్ ఎఫెక్ట్ తిరుమలకు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్

తిరుమల పుణ్యక్షేత్రంలో నూతన సంవత్సర వేడుకల వేళ భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. తిరుపతి నగరం నుండి కొండపైకి వెళ్లే మార్గంలో భారీ ట్రాఫిక్ ఏర్పడింది. నూతన సంవత్సరం 2026 సందర్భంగా వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి భక్తులు పోటెత్తారు. దీనివల్ల తిరుపతి నగరం వాహనాలతో కిక్కిరిసిపోయింది. అలిపిరి టోల్ గేట్ నుండి తిరుపతిలోని గరుడ జంక్షన్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీ వాహన శ్రేణి కారణంగా ప్రయాణికులు గంటల తరబడి … Continue reading Tirumala : న్యూ ఇయర్ ఎఫెక్ట్ తిరుమలకు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్