Gunadala Mary Matha Festival : నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గుణదల మేరీమాత (మరియమ్మ) ఆలయం నేటి నుంచి ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లనుంది. దేశవ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన ఈ క్షేత్రంలో 102వ వార్షిక ఉత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9 నుంచి 11వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు … Continue reading Gunadala Mary Matha Festival : నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed