Tirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త.. అతిపెద్ద వసతి సముదాయం
తిరుమల శ్రీవారి భక్తులకు మరో శుభవార్తను టీటీడీ (TTD) ప్రకటించింది. భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన PAC-5 “వెంకటాద్రి నిలయం” వసతి సముదాయాన్ని అధికారికంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుమలలో ఇప్పటివరకు నిర్మించిన వసతి గృహాల్లో ఇది అత్యంత పెద్దదిగా నిలుస్తుందని టీటీడీ అధికారులు తెలిపారు. రూ. 102 కోట్ల వ్యయంతో అద్భుత సదుపాయాలతో నిర్మించిన ఈ భవనంలో 2,500 మంది భక్తులు ఒకేసారి నివసించే అవకాశం ఉంది. తిరుమలకు వచ్చే పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని … Continue reading Tirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త.. అతిపెద్ద వసతి సముదాయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed