Fire Safety :భోగి మంటల్లో చెత్త, ప్లాస్టిక్ వద్దు

భోగి పండుగ సందర్భంగా వెలిగించే మంటలను సాధారణ అగ్నిగా కాకుండా(Fire Safety) హోమం తరహాలో పవిత్రంగా భావించాలని పురోహితులు సూచిస్తున్నారు. ఈ మంటల్లో చెత్త, ప్లాస్టిక్, పాత రబ్బరు వంటి అపవిత్ర వస్తువులు వేయడం వల్ల అశుభ ఫలితాలు కలగడమే కాకుండా పర్యావరణానికి కూడా హానికరమని చెబుతున్నారు. అగ్నిని ప్రజ్వలింపజేయడానికి కిరోసిన్, పెట్రోల్ వంటి ఇంధనాలను ఉపయోగించకుండా, సంప్రదాయంగా కర్పూరం లేదా నెయ్యిని మాత్రమే వినియోగించాలని సూచిస్తున్నారు. భోగి మంటల చుట్టూ పాదరక్షలు ధరించి ప్రదక్షిణ చేయడం(Fire … Continue reading Fire Safety :భోగి మంటల్లో చెత్త, ప్లాస్టిక్ వద్దు