Telugu News: Navaratri:నవరాత్రుల్లో ఉపవాసం – ఆరోగ్య పరిణామాలు మరియు జాగ్రత్తలు

దేవీ నవరాత్రులు భక్తి, శాంతి మరియు ఆధ్యాత్మికతతో జరుపుకునే ప్రత్యేక పండుగ. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజిస్తూ, అనేక మంది భక్తులు ఉపవాసం(fasting) కూడా ఆచరిస్తారు. కొందరు ఒక్క పూట భోజనం చేస్తే, మరికొందరు మూడు పూటలూ ఆహారం తీసుకోకుండా ఉండటం జరుగుతుంది. అయితే, దీర్ఘకాలపాటు ఆహారం తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తలనొప్పి మరియు అలసట – ఉపవాసం సమయంలో శరీరానికి అవసరమైన గ్లూకోజ్ అందకపోవడం వల్ల మెదడులో … Continue reading Telugu News: Navaratri:నవరాత్రుల్లో ఉపవాసం – ఆరోగ్య పరిణామాలు మరియు జాగ్రత్తలు