EO Anil Kumar: టీటీడీ ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం

ఏపీ: ఈ ఏడాది మార్చి చివరి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) ఆధ్వర్యంలో ఉన్న అన్ని ఆలయాల్లో భక్తులకు రోజుకు రెండుసార్లు అన్నప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని టీటీడీ కార్యనిర్వాహణాధికారి అనిల్‌కుమార్ సింఘాల్(EO Anil Kumar) వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసే దిశగా సన్నాహాలు కొనసాగుతున్నాయని తెలిపారు. Read also: Magha masam: ఆధ్యాత్మికంగా విశిష్టమైన శుభ కాలం గౌహతి నుంచి కోయంబత్తూరు వరకు శ్రీవారి … Continue reading EO Anil Kumar: టీటీడీ ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం