Dwaraka Tirumala: తిరుమలలో కట్టెల పొయ్యిపై వంటలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల లో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. దీనివల్ల శ్రీవారి నిత్యాన్నదానం కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం నుంచి వంటశాలలో కట్టెల పొయ్యిలను వినియోగించడం ప్రారంభించి భక్తులకు భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. Read also: Tirumala: శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు Dwaraka Tirumala: Cooking on Wood-Fired Stoves కట్టెల పొయ్యిలపై అన్నప్రసాదం తయారీ ప్రస్తుతానికి అన్నదాన విభాగంలో రెండు పెద్ద కట్టెల పొయ్యిలను … Continue reading Dwaraka Tirumala: తిరుమలలో కట్టెల పొయ్యిపై వంటలు