Tirumala : 2025లో శ్రీవారి ఆదాయం ఎంతో తెలుసా ?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం 2025 సంవత్సరంలో సరికొత్త రికార్డులను సృష్టించింది. గడిచిన ఏడాదిలో శ్రీవారి హుండీ ద్వారా ఏకంగా రూ.1,383.90 కోట్ల ఆదాయం లభించింది. ఇది 2024 సంవత్సరం ఆదాయంతో పోలిస్తే సుమారు రూ.18 కోట్లు అధికం కావడం విశేషం. భక్తులు తమ మొక్కులను భారీగా సమర్పించుకోవడమే కాకుండా, ఏడాది పొడవునా భక్తుల రద్దీ నిలకడగా కొనసాగడం ఈ ఆదాయ పెరుగుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. భక్తి భావంతో … Continue reading Tirumala : 2025లో శ్రీవారి ఆదాయం ఎంతో తెలుసా ?