Telugu News:Diwali:భారత్‌లోకి టపాసులు ఎలా వచ్చాయి?

దీపావళి అంటే “దీపాల వరుస” అని అర్థం. దీపాల పండుగగా కూడా దీన్ని పిలుస్తారు. భారతదేశంలో దీపాలు పెట్టే సంప్రదాయం టపాకాయలు కాల్చే ఆచారాన్ని మించి వచ్ఛింది. తెలుగులో “దివ్వి దివ్వి దీపావళి” అని పాడుతారు, దీని అర్థం వెలుగుల పండుగ. దీపావళి(Diwali) రోజున టపాకాయలు కాల్చడం సాధారణం అయినప్పటికీ, దిల్లీ మరియు ఇతర రాష్ట్రాల్లో బాణాసంచా వల్ల కలిగే వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ముందస్తు ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ ఏడాది కూడా దిల్లీలో గ్రీన్ … Continue reading Telugu News:Diwali:భారత్‌లోకి టపాసులు ఎలా వచ్చాయి?