Latest news: Dhanteras: ధన్‌తేరస్ నాడు లక్ష్మీ దేవి కటాక్షం కలగాలంటే..!

ధంతేరస్ సందడికి శుభారంభం దీపావళి(Diwali) వేడుకలకు మంగళకరమైన ఆరంభం ధంతేరస్. దీపావళి(Dhanteras) ముందు రోజు నుంచి ఇంటి శుభ్రత, అలంకరణలు, ప్రత్యేక వంటలు మొదలవుతాయి. ఈ రోజు భగవాన్ ధన్వంతరి జయంతి కూడా కావడం విశేషం. ఈ రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను కొనడం వల్ల సంవత్సరం పొడవునా ఇంట్లో ధనం, ఆరోగ్యం, శ్రేయస్సు నిలుస్తుందని పూర్వీకుల నమ్మకం. మతాచారాలు, వాస్తు సిద్ధాంతాల ప్రకారం కూడా కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం ఎంతో శుభకరం. Read also: … Continue reading Latest news: Dhanteras: ధన్‌తేరస్ నాడు లక్ష్మీ దేవి కటాక్షం కలగాలంటే..!