Medaram Jatara : మేడారంలో చేతులెత్తేసిన ఆర్టీసీ..బస్సులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తుల తిరుగు ప్రయాణం నరకప్రాయంగా మారింది. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న వేలాది మంది భక్తులు ఒక్కసారిగా బస్టాండ్ ప్రాంగణానికి చేరుకోవడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. ఆర్టీసీ అధికారులు ముందస్తుగా సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ప్రయాణికుల రద్దీని తట్టుకోలేక యంత్రాంగం చేతులెత్తేసింది. గంటల తరబడి వేచి చూసినా బస్సులు రాకపోవడంతో చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోయారు. Telangana: కేసీఆర్ తో KTR భేటీ ముఖ్యంగా … Continue reading Medaram Jatara : మేడారంలో చేతులెత్తేసిన ఆర్టీసీ..బస్సులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు