Deepika Padukone : మరో వివాదంలో దీపికా పదుకొణె

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మరోసారి సోషల్ మీడియా వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఆమె భర్త రణ్వీర్ సింగ్తో కలిసి నటించిన అబుదాబీ టూరిజం ప్రమోషనల్ యాడ్లో దీపికా హిజాబ్‌ను పోలిన అబాయా ధరించి కనిపించడం తీవ్ర చర్చకు దారితీసింది. వీడియోలో ఆమె సంప్రదాయ ముస్లిం దుస్తుల్లో, మసీదు పరిసర ప్రాంతాల్లో కనిపించడంతో కొంతమంది నెటిజన్లు దీన్ని “మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీసే” ప్రయత్నంగా పేర్కొన్నారు. “డబ్బుల కోసం విదేశీ మతాల ప్రాచారం చేస్తున్నారా?” అంటూ సోషల్ … Continue reading Deepika Padukone : మరో వివాదంలో దీపికా పదుకొణె