Gas Shortage : అయోధ్యను తాకిన వంట గ్యాస్ కొరత
దేశవ్యాప్తంగా వంట గ్యాస్ (LPG) సరఫరాలో ఏర్పడిన అంతరాయం ఇప్పుడు దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా అయోధ్యలోని రామమందిర పరిసరాల్లో భక్తుల ఆకలి తీర్చే ‘రామ్ రసోయ్’ నిత్యాన్నదాన కార్యక్రమానికి బ్రేక్ పడటం చర్చనీయాంశంగా మారింది. అయోధ్యకు వచ్చే వేలాది మంది యాత్రికులకు ఉచితంగా ప్రసాదాన్ని అందించే అమావా ఆలయ ‘రామ్ రసోయ్’ తాజాగా తన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా వంట గదిలో పొయ్యిలు వెలగకపోవడమే దీనికి … Continue reading Gas Shortage : అయోధ్యను తాకిన వంట గ్యాస్ కొరత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed