Collector RahulRaj: ఏడుపాయల జాతర ఘన నిర్వహణకు ఆదేశాలు

పవిత్ర ఏడుపాయల వరదుర్గా మాత జాతర ఎల్లలు దాటేలా ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్(Collector RahulRaj) అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, నర్సాపూర్ ఆర్డీవో మైపాల్ రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. Read Also:Road Accident: తెలంగాణలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ … Continue reading Collector RahulRaj: ఏడుపాయల జాతర ఘన నిర్వహణకు ఆదేశాలు