Breaking News: Medaram 2026: మేడారం 2026 పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్

జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం మహా జాతర–2026 (Medaram 2026) పోస్టర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవాలు సమ్మక్క- సారక్కలను స్మరించుకుంటూ, మేడారం మహా జాతరను కేవలం ఒక మతపరమైన ఉత్సవంగా కాకుండా తెలంగాణ సంస్కృతి, చరిత్రకు ప్రతీకగా నిలిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వారు తెలిపారు. Read Also: HYD Crime: హైడ్రా … Continue reading Breaking News: Medaram 2026: మేడారం 2026 పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్