Breaking News – Chandrababu : నేడు తిరుమలకు చంద్రబాబు
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్న సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) ఇవాళ తిరుమలలో ప్రత్యేక పర్యటన చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆలయానికి పట్టువస్త్రాలు సమర్పించే పరంపరను కొనసాగిస్తూ, సీఎం చంద్రబాబు దంపతులు స్వామివారికి ఈ పవిత్ర కానుకలు సమర్పించనున్నారు. సాయంత్రం 6.20 గంటలకు తిరుమలకు చేరుకోనున్న ఆయన, రాత్రి 7.40 గంటలకు శ్రీవారి దర్శనం పొందనున్నారు. తిరుమల ఆలయ దర్శనం అనంతరం అక్కడి అధికారులతో సమావేశమై కార్యక్రమాల సమీక్ష కూడా నిర్వహించే అవకాశం … Continue reading Breaking News – Chandrababu : నేడు తిరుమలకు చంద్రబాబు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed