Bhogi Festival: పండుగ ఆచారాలు.. పిల్లలకు భోగి పళ్లు, దానానికి ప్రత్యేక ప్రాధాన్యం

భోగి పండుగ(Bhogi Festival) రోజున కొన్ని సంప్రదాయాలను కచ్చితంగా పాటించాలని పెద్దలు చెబుతారు. ఎనిమిదేళ్ల లోపు ఉన్న చిన్నారులకు సూర్యాస్తమయం ముందే భోగి పళ్లు పోయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఉదయం వేళల్లో ఇంటి ముందర రంగురంగుల ముగ్గులు వేసి, గొబ్బెమ్మలను ఏర్పాటు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే సంప్రదాయం ఉన్న కుటుంబాల్లో మధ్యాహ్న సమయంలో బొమ్మల కొలువును కూడా నిర్వహిస్తారు. Read Also: Bhogi Festival: మంటలు వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసా? భోగి రోజున(Bhogi … Continue reading Bhogi Festival: పండుగ ఆచారాలు.. పిల్లలకు భోగి పళ్లు, దానానికి ప్రత్యేక ప్రాధాన్యం