Latest News: Bathukamma Festival 2025: ట్యాంక్ బండ్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ట్యాంక్ బండ్ లో మంగళవారం సాయంకాలం జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్,కొండా సురేఖ,తదితర మంత్రులతో, బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.నేటితో గత 9 రోజులుగా జరుగుతున్న బతుకమ్మ ఉత్సవాలు ముగియనున్నాయి. Photos By S.Sridhar