Ayyappa Swamy:శబరిమల ఆలయం ఎప్పుడు తెరుస్తారంటే?

శబరిమలలో(Ayyappa Swamy) రెండు నెలల పాటు కొనసాగిన మండల–మకరవిలక్కు ఉత్సవాలు ముగియడంతో ఆలయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఈ ప్రత్యేక పూజాకాలంలో లక్షలాది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఉత్సవాల అనంతరం సాధారణ విధానంలో ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ వెల్లడించింది. Read Also: Nila river: మూడు శతాబ్దాల తర్వాత కేరళలో తొలిసారి కుంభమేళా ఫిబ్రవరి నెలవారీ పూజల షెడ్యూల్ ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించిన సమాచారం ప్రకారం, ఫిబ్రవరి నెలవారీ పూజల కోసం … Continue reading Ayyappa Swamy:శబరిమల ఆలయం ఎప్పుడు తెరుస్తారంటే?