Atla Taddi 2025 : నేడు అట్లతద్ది.. పెళ్లికాని అమ్మాయిలు చేయాల్సిన పని ఇదే !!
ఆశ్వయుజ మాసంలోని తదియ తిథినే అట్లతద్ది (Atla Taddi) లేదా అట్ల తదియ అని అంటారు. ఈ పండుగను ఉయ్యాల పండుగ, గోరింటాకు పండుగ అని కూడా పిలుస్తారు. ఇది ముఖ్యంగా తెలుగు మహిళల ఆరాధన పండుగలలో ఒకటి, గౌరీదేవిని పూజిస్తూ కుటుంబ సౌఖ్యం, సుభిక్షం, మంచి వరుడు కోసం అమ్మాయిలు ఈ రోజును ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. పూరాణాల ప్రకారం, ఈ రోజున గౌరీదేవి పార్వతీ అమ్మవారి అవతారంగా పూజించబడుతుంది. సతీమణులు భర్త సౌఖ్యాన్ని కోరుకుంటూ, … Continue reading Atla Taddi 2025 : నేడు అట్లతద్ది.. పెళ్లికాని అమ్మాయిలు చేయాల్సిన పని ఇదే !!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed