Astrology: సంక్రాంతి తర్వాత మకర రాశిలో 4 గ్రహాల సంచారం

జనవరి 15 నుంచి ఫిబ్రవరి 16 మధ్య రాశివారికి ముఖ్యమైన అవకాశాలు Astrology: సంక్రాంతి నాటి తరువాత నాలుగు గ్రహాలు మకర రాశిలో సంచారం చేస్తుండటం వల్ల వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకరం, మరియు మీన రాశుల వారికి ఈ మధ్య కాలంలో జీవితంలో గమనించదగ్గ మార్పులు కలుగుతాయి. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 16 మధ్య రాశివారికి ముఖ్యమైన కోరికలు నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. Read Also: Bhogi Festival: … Continue reading Astrology: సంక్రాంతి తర్వాత మకర రాశిలో 4 గ్రహాల సంచారం