AstaLakshmi: స్త్రీ గౌరవం – పురుషుని జీవితంలో శుభసూచకం

పురుషుని జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, శాంతి చేకూరాలంటే ఆ ఇంట్లో ఉన్న మహిళల అనుగ్రహం అత్యంత ముఖ్యమని శాస్త్రాలు(AstaLakshmi) చెబుతున్నాయి. తల్లితో ప్రారంభమయ్యే స్త్రీశక్తి, భార్య, చెల్లెలు, కూతురు, వదిన, అమ్మమ్మ, అత్తగారు—ఇలా ప్రతి మహిళా రూపం అష్టలక్ష్మి యొక్క అవతారంగా భావించబడుతుంది. వారి మనసు రక్షించబడితే, వారి గౌరవం కాపాడితే, వారి మాటలకు విలువ ఇస్తే ఆ ఇంట్లో శాంతి, సంపద వసిస్తాయని పండితులు విశ్వసిస్తున్నారు. read also: Sabarimala: శబరిమల భక్తుల రద్దీ పెరగడంతో … Continue reading AstaLakshmi: స్త్రీ గౌరవం – పురుషుని జీవితంలో శుభసూచకం