Breaking News – Tirumala : శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్తున్నారా?

తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ప్రతి హిందువుకు జీవితంలో ఒక మహత్తర ఆధ్యాత్మిక అనుభూతి. అయితే, శ్రీవారి దర్శనానికి ముందుగా తిరుమలలోని వరాహ స్వామి ఆలయంను దర్శించుకోవడం అత్యంత ముఖ్యమని ఆగమ శాస్త్రాలు, పండితులు చెబుతున్నారు. తిరుమల కొండకు పూర్వం వరాహ స్వామి నివాసం. భూదేవిని రక్షించిన అనంతరం, వరాహ స్వామి ఈ ప్రాంతాన్ని తన వాసస్థలంగా ఏర్పరచుకున్నారు. తర్వాత విష్ణువు శ్రీనివాసుడిగా అవతరించి ఇక్కడ స్థిరనివాసం కోరగా, వరాహ స్వామి తన స్థలాన్ని ఆయనకు … Continue reading Breaking News – Tirumala : శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్తున్నారా?