Latest News: AP: డప్పుల మోతతో దద్దరిల్లిన శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తిలో(Srikalahasti) ఏడు గంగమ్మల జాతర దేవస్థానం(AP) పాలకమండలి, జారత కమిటి నిర్వాహకుల సమన్వయంతో వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. శాసనసభ్యుడు బొజ్జల వెంకటసుధీర్రెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టె సాయిప్రసాద్ల పిలుపుతో మంగళవారం మధ్యాహ్నం జాతర పిలుపు అన్నట్లు ఒక్కసారిగా వంద డప్పులు మోగుతుండగా కళాకారులు ఆడుతూ పాడుతూ సాగగా చూడటానికి వేయి కళ్లు చాలవన్నట్లు మారింది. Read also: బియ్యం, చక్కెరతోపాటు రాగులు, గోధుమ పిండి శ్రీకాళహస్తి గంగమ్మ జాతరలో అలంకారాలు, ఊరేగింపులు ఊరేగింపును … Continue reading Latest News: AP: డప్పుల మోతతో దద్దరిల్లిన శ్రీకాళహస్తి