News Telugu: AP: జోగి రమేష్ కు 25 దాకా రిమాండ్ పొడిగింపు

విజయవాడ : నకిలీ మద్యం తయారీ, సరఫరా విషయంలో నమోదైన కేసులో మాజీమంత్రి జోగి రమేష్ (jogi ramesh) రిమాండ్ ను ఈ నెల 25 వరకూ పొడిగించారు. ఆయనతో పాటు ఈ కేసులో మరో నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావుకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని ఎక్సైజ్ కోర్టు తెలిపింది. ఈ మేరకు గురువారం వర్చువల్ గా న్యాయమూర్తి ఎదుట వీరిరువురినీ అధికారులు హాజరుపరిచారు. Read also: AP: త్వరలోనే ఎన్టీఆర్‌ బేబీ కిట్లు AP: జోగి … Continue reading News Telugu: AP: జోగి రమేష్ కు 25 దాకా రిమాండ్ పొడిగింపు