Latest News: Shriya: శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియా

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్ర‌ముఖ న‌టి శ్రియా (Shriya) మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకుంది. తల్లి కూతురుతో కలిసి బుధవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో శ్రియా పాల్గొంది. కుమార్తె రాధ శరణ్ ను ఎత్తుకుని తల్లి నీరజ తో కలిసి సుప్రభాత సేవలో పాల్గొంది. సేవ అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు శ్రియా (Shriya) కు ఆశీర్వచనాలు చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో దర్శనానికి వచ్చిన శ్రియా, ఆలయం ముందు భక్తులని … Continue reading Latest News: Shriya: శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియా