Tirumala Laddu Controversy : 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి వాడారు – జనసేన
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో భారీ స్థాయిలో కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణలు, తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదికతో మరోసారి రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై జనసేన పార్టీ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించింది. ప్రమాదకరమైన రసాయనాలతో కూడిన కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వాడటం అక్షరాలా నిజమని సిట్ నివేదిక ధృవీకరించిందని జనసేన పేర్కొంది. సుమారు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని తిరుమల … Continue reading Tirumala Laddu Controversy : 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి వాడారు – జనసేన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed