Vijayawada Indrakeeladri Temple : 14 రోజుల్లో ఇంద్రకీలాద్రికి 20 లక్షల మంది భక్తులు

విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రి(Vijayawada Indrakeeladri)పై కనకదుర్గమ్మ దేవాలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత 14 రోజుల్లో దాదాపు 20 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ ఈవో వీకే శీనానాయక్తె లిపారు. ప్రత్యేకంగా గత నెల 22 నుంచి ఈ నెల 2 వరకు 15.90 లక్షల మంది భక్తులు దర్శనానికి తరలివచ్చారని ఆయన వివరించారు. దసరా ఉత్సవాల అనంతరం 3, 4, 5 తేదీల్లో మరో 4 లక్షల మందికి పైగా అమ్మవారిని దర్శించుకున్నట్లు వెల్లడించారు. … Continue reading Vijayawada Indrakeeladri Temple : 14 రోజుల్లో ఇంద్రకీలాద్రికి 20 లక్షల మంది భక్తులు