YouTuber Komali Suicide: యూట్యూబర్ కోమలి ఆత్మహత్య

YouTuber Komali Suicide: హైదరాబాద్‌ మణికొండలోని చిత్రపురి కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ యూట్యూబర్ కోమలి (22) బుధవారం తన నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. … Continue reading YouTuber Komali Suicide: యూట్యూబర్ కోమలి ఆత్మహత్య