Yacharam: డ్రంక్ అండ్ డ్రైవ్ కలకలం.. ఎస్సైని అరకిలోమీటర్ ఈడ్చుకెళ్లిన కారు..

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా యాచారం(Yacharam) పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి సంచలన ఘటన చోటుచేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను తప్పించుకునే ప్రయత్నంలో శ్రీకర్ అనే వ్యక్తి తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. వాహనాన్ని ఆపాలని సూచించిన ఎస్‌ఐ మధును తన కారు బోనెట్‌పై ఎక్కించుకుని సుమారు 500 మీటర్ల వరకు తీసుకెళ్లాడు. Read Also: Vikarabad crime: అప్పుల భారం తట్టుకోలేక దంపతుల ఆత్మహత్య వేగంతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు అధిక వేగంతో … Continue reading Yacharam: డ్రంక్ అండ్ డ్రైవ్ కలకలం.. ఎస్సైని అరకిలోమీటర్ ఈడ్చుకెళ్లిన కారు..