Latest News: Baba: ఢిల్లీ బాబాకు సహకరించిన మహిళలు అరెస్టు

మహిళకు మహిళే శత్రువువని సామెత ఈ ఉదంతం తెలిస్తే నిజమేననిపిస్తుంది. ఒక మహిళ సాటి మహిళకు అండగా నిలవాల్సింది పోయి ఆ స్త్రీల జీవితాలను,పాడుచేసేందుకు యత్నించేవారిని ఏం చేసినా తప్పులేదు. వారికి ఎలాంటి శిక్ష వేసినా తక్కువే అనిపిస్తుంది. TCS: కుప్పకూలుతున్న టీసీఎస్, ఆందోళనలో ఐటీ రంగం.. భక్తి ముసుగులో లైంగిక వేధింపులకు (Sexual harassment) పాల్పడుతున్నబాబా చర్యలను ఖండించి, పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది పోయి, ఆయనకు వంతపాడడం, ఆ బాబా క్రియలను సమర్థిస్తూ, కోరిన అమ్మాయిలను … Continue reading Latest News: Baba: ఢిల్లీ బాబాకు సహకరించిన మహిళలు అరెస్టు