Latest Telugu News: Boiled Oil: భర్తపై మరిగే నూనె పోసి ఆపై కారం చల్లిన భార్య

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో కట్టుకున్న భర్త (Husband) పై భార్య కర్కషంగా వ్యవహరించింది. మదన్‌గీర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న దినేష్ (Dinesh)అనే వ్యక్తిపై అతని భార్య అత్యంత కిరాతకంగా దాడి చేసింది. తెల్లవారుజామున భర్త గాఢ నిద్రలో ఉండగా, సలసల మరుగుతున్న నూనెను, ఎర్రటి కారంపొడిని అతని శరీరంపై పోసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన దినేష్‌ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం… ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేసే దినేష్ (28) అక్టోబర్ 2న రాత్రి … Continue reading Latest Telugu News: Boiled Oil: భర్తపై మరిగే నూనె పోసి ఆపై కారం చల్లిన భార్య