Latest News: Warangal: ఎమ్మెల్యే కొడుకు నిర్వాకం బహిర్గతం

వరంగల్ జిల్లాలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. హనుమకొండలో డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and Drive) తనిఖీల సమయంలో పట్టుబడిన ఇద్దరు యువకుల్లో ఒకరిని విడుదల చేయించేందుకు ఓ ఎమ్మెల్యే కొడుకు నేరుగా జోక్యం చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎస్సై తనిఖీల సమయంలో ఐనవోలు మండలానికి చెందిన యువకులు మద్యం సేవించి కారు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన కొద్ది సేపటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు ఫోన్ చేసి డ్రైవర్‌ను … Continue reading Latest News: Warangal: ఎమ్మెల్యే కొడుకు నిర్వాకం బహిర్గతం