Warangal crime: విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

వరంగల్ నగరం 14వ డివిజన్ ఎస్‌ఆర్‌ నగర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. అబ్బరబోయిన రాజు అనే వ్యక్తి తన భార్య అనిత (40) పై దాడి చేసి ప్రాణాలు తీశాడు. చిన్ననాన్న కర్మకాండలకు వెళ్లి వచ్చిన అనితతో, భర్త రాజు గొడవకు దిగడం ఈ దారుణానికి దారితీసింది. Read also: Karnataka High Court: ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే! Tragedy.. Husband beats wife to death with a mortar రోకలితో తలపై … Continue reading Warangal crime: విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త