Warangal Crime: భర్తపై కత్తితో దాడికి యత్నం.. వైరల్ అవుతున్న వీడియో

తెలంగాణలోని వరంగల్ చౌరస్తా ప్రాంతంలో ఓ మహిళ చేసిన హల్‌చల్ స్థానికంగా కలకలం రేపింది. తన భర్తకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆగ్రహానికి గురైన ఆమె, కత్తితో భర్తపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో పరిసరాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రాణభయంతో భర్త అక్కడి నుంచి పరుగు తీసి సమీపంలోని ఓ షాపులో దాక్కొని వెంటనే డయల్ 100కు సమాచారం అందించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ … Continue reading Warangal Crime: భర్తపై కత్తితో దాడికి యత్నం.. వైరల్ అవుతున్న వీడియో