Warangal: రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం

తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న వైద్యురాలు ఎస్. మమతారాణి మృతిచెందారు. కర్ణాటక (karnataka) రాష్ట్రం గుల్బర్గా జిల్లా చించోలి మండలం బత్తంపల్లి గ్రామానికి చెందిన ఆమె, వరంగల్ హంటర్ రోడ్డులోని ఫాదర్ కొలంబో ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి విధులు పూర్తయ్యాక భర్త డాక్టర్ రాఘవేంద్రతో కలిసి బైక్‌పై ఇంటికి బయలుదేరారు. ఈ సమయంలో జరిగిన ప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. … Continue reading Warangal: రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం