Warangal: వేధింపులు తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

వరంగల్(Warangal) పోలీస్ కమిషనరేట్‌లోని ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ అనిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. వరంగల్ జిల్లా(Warangal) పర్వతగిరి మండలం సీత్యతండాకు చెందిన అనిత తీవ్ర మనోవేదనతో గడ్డి మందు తాగి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. Read Also: Delhi Crime: ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, అనితకు దూరపు బంధువైన రాజేందర్ గత నాలుగేళ్లుగా పెళ్లి పేరుతో వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ … Continue reading Warangal: వేధింపులు తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య