Vizag Crime News: మధురవాడలో భారీ చోరీ

Vizag Crime News: విశాఖపట్నం నగరంలో దొంగల ముఠా రెచ్చిపోయింది. మధురవాడ పరిధిలోని వివేకానంద కాలనీలో నివసిస్తున్న విశ్రాంత లైన్‌మెన్ అప్పలరాజు ఇంట్లో భారీ చోరీ జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి అప్పలరాజు తీర్థయాత్రలకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. Read Also: Forced marriage india : బీహార్‌లో కిడ్నాప్ పెళ్లి కలకలం 21 తులాల బంగారం యాత్ర ముగించుకుని శనివారం ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులకు ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి … Continue reading Vizag Crime News: మధురవాడలో భారీ చోరీ