Visakhapatnam: విషాదం.. సూసైడ్ నోట్‌తో ఇంజనీర్ ఆత్మహత్య

విశాఖపట్నం జిల్లా గాజువాకలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. గాజువాక ప్రాంతంలో సివిల్ ఇంజనీర్‌గా పని చేస్తున్న హర్షవర్ధన్ ఆత్మహత్యకు (suiside) పాల్పడ్డాడు. బుధవారం ఉదయం ఇంట్లో సూసైడ్ నోట్ రాసిన అనంతరం బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. ఈ ఘటన గాజువాకతో పాటు విశాఖ నగరంలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. Read also: AP: వాణిజ్య విద్యుత్ వినియోగదారులకు అధిక బిల్లుల నుంచి … Continue reading Visakhapatnam: విషాదం.. సూసైడ్ నోట్‌తో ఇంజనీర్ ఆత్మహత్య