Vikarabad Crime: భార్యను దారుణంగా కొట్టి చంపాడు

తెలంగాణలోని వికారాబాద్(Vikarabad Crime) జిల్లా సాయిపూర్ గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పరమేశ్ అనే యువకుడు తన భార్య అనూషపై తీవ్ర దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు పెళ్లి జరిగి ఇంకా ఎనిమిది నెలలే కావడం గమనార్హం. Read also: AndhraPradesh Crime: వివాహేతర బంధం.. భర్తను చంపిన భార్య అనూషతో పరమేశ్ కుటుంబ సభ్యులు సమాచారం ప్రకారం, వివాహం తర్వాత అనూషతో పరమేశ్ … Continue reading Vikarabad Crime: భార్యను దారుణంగా కొట్టి చంపాడు