Vijayanagaram: 400 రూపాయల కోసం పిడిగుద్దులు.. ప్రాణాలు వదిలిన వృద్ధుడు!

విజయనగరం(Vijayanagaram) జిల్లాలోని రామభద్రపురం మండలం పాతరేగ గ్రామంలో జరిగిన ఈ ఘటన మానవత్వం పూర్తిగా విలీనమైందని నిరూపిస్తోంది. అప్పు తీసుకున్న 400 రూపాయల్ని తిరిగి ఇవ్వమని కోరిన వృద్ధుడిని గట్టిగా కొట్టి చంపిన సంఘటన సంచలనంగా మారింది. పాతరేగ గ్రామానికి చెందిన వృద్ధుడు యాసర్ల సింహాచలం దగ్గర నుంచి 400 రూపాయలు అప్పుగా తీసుకున్న తిరుపతి, కొద్దిరోజుల తర్వాత డబ్బు తిరిగి ఇవ్వాలని సింహాచలం ఎన్ని సార్లు అడిగినా ఇవ్వలేదు. ఆగకుండా అడిగిన తర్వాత సింహాచలంపై తిరుపతి … Continue reading Vijayanagaram: 400 రూపాయల కోసం పిడిగుద్దులు.. ప్రాణాలు వదిలిన వృద్ధుడు!